మీరు Google Mapsలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పబ్లిష్ చేయని రివ్యూలను సేవ్ చేసినందున మీరు ఈ ఈమెయిల్‌ను స్వీకరిస్తున్నారు.
హాయ్ YOHAN REDDY TRAVELLER,
Google Mapsలో డ్రాఫ్ట్ రివ్యూలకు రాబోయే మార్పు గురించి మేము మీకు తెలియజేస్తున్నాము.
మీరు వీటి గురించి తెలుసు కొనవలసిన అవసరం ఉంది:
• రివ్యూ డ్రాఫ్ట్‌లు ఇకపై సపోర్ట్ చేయవు. జూలై 16 నుండి, ఇప్పటికే ఉన్న డ్రాఫ్ట్‌లు తీసివేయబడతాయి, అలాగే మీరు Google Mapsలో కొత్త డ్రాఫ్ట్‌లను సేవ్ చేయలేరు.
జులై 16లోపు తీసుకోవాల్సిన చర్యలు:
• ప్రోగ్రెస్‌లో ఉన్న ఏవైనా రివ్యూలను పూర్తి చేసి, పబ్లిష్ చేయాలని నిర్ధారించుకోండి.
• మీరు ఇప్పటికే ఉన్న డ్రాఫ్ట్ రివ్యూలను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, దయచేసి జూలై 16వ తేదీలోపు చేయండి. ఈ విధంగా చేయండి:
-
Google Takeoutకు వెళ్లండి
-
"Maps (మీ స్థలాలు)"ను ఎంచుకోండి
-
మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి సూచనలను ఫాలో అవ్వండి
మీ అవగాహనను మేము అభినందిస్తున్నాము. Google Maps కమ్యూనిటీలో విలువైన మెంబర్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు.
Google Maps టీమ్