రత్నగిరి మహారాష్ర్ట లో కలదు. ఇది ఒక అద్భుతమైన అనుభూతి నీ కలిగించే ప్రదేశం.ఇది పూర్తిగా చుట్టూఅరేబియా సముద్రం నీరు తో కప్పబడి ఉంటుంది.ఇక్కడ అనేక బీచ్ లు కలవు.పర్యాటక కేంద్రంగా ఇది ప్రసిద్ధి పొందిన ప్రదేశము.పర్యాటకుల కు పూర్తిగా వినోదం కలిగిస్తుంది.
ఇక్కడ అద్భుతమిన కిల్ల (fort) గలదు.ఇది అతి పురాతనమైన కిల.ఈ killa మీదినుంచి సముద్రం ను చూడటం ఒక అద్భుతమైన అనుభవం కలిగిస్తుంది