ప్రియమైన మిత్రులకు నమస్కారం,
నా పేరు శేషగిరి నేను ఆదిలాబాద్, తెలంగాణ, ఇండియా నుండి లోకల్ గైడ్ గా వ్యవహరిస్తున్నాను … మిత్రులారా నా యొక్క అనుభవాలు మీతో పంచుకొని, మీ నుండి సలహలు, సూచనలు తీసుకొనుటకు నా పరిసర ప్రాంతాల వారిని కలుద్దాం అనుకొంటున్నాను …